కామారెడ్డి పట్టణంలో నిజాంసాగర్ చౌరస్తాలో అధిక శబ్దం చేస్తున్న సైలెన్సర్లను పట్టణ పోలీసులు రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు . ప్రజలకు ఇబ్బంది కలిగించే , అధిక శబ్దం చేస్తున్న సైలెన్సర్లు వాడొద్దని వాడితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post