బంగారం ధరలు ఒకప్పటితో పోలిస్తే .. గణనీయంగా పెరిగాయని చెప్పుకోవాలి. 1930.. సంవత్సరం నుంచి 2024.. వరకు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు ఇలా పెరిగాయి. ధరల పెరుగుదల ఎలావుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
1930..లో – రూ.18 ఉండగా … 1940..లో – రూ.36..కి పెరిగింది
1950 ..లో – రూ.99..కి చేరుకుంది..
1960..లో – రూ.111..
1970..లో – రూ.184
1980 ..నాటికి – రూ.1330..కి పెరిగింది.
1990..లో – రూ.3200……
2000 లో– రూ.4400…….
2010లో – రూ.18500……..
2020లో – రూ.48,600…….
2022 లో – రూ.52700……
2023లో – రూ.61,600…….
2024 లో 68 వేలకు చేరుకొని రికార్డు సృష్టించింది.మొత్తం మీద పసిడి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవాలి..నాటి పసిడి రేట్లను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో చర్చించుకుంటున్నారు.
Discussion about this post