మేడ్చల్ జిల్లా కాళ్లకల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ గురుస్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్పలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా బీజేపి ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ విచ్చేశారు. మాలధారణ చేసిన స్వాములు నియమ నిష్టలతో అయ్యప్ప కృపకు పాత్రులు కావాలన్నారు.
Discussion about this post