వచ్చే ఎన్నికల్లో BRS పార్టీ కారు గుర్తుకే ఓటు వేయాలని, మూడు బ్యాలెట్ లు ఉన్నాయని బీఆర్ఎస్ గుర్తు మొదటి బ్యాలెట్ తన ఫోటో ఉంటుందన్నారు పువ్వాడ అజయ్. .ఖమ్మం నగరంలోనిఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ రోడ్ షో చేపట్టారు. ఖమ్మంలో మరింత అభివృద్ది జరగాలంటే తనకే ఓటువేయాలని ఓటర్లను అభ్యర్ధించారు.
Discussion about this post