బెంగళూరు రేవ్ పార్టీ లో ఇప్పటి కే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు…
పార్టీ నిర్వాహకులు లంక పల్లి వాసు విజయవాడ వాసిగా గుర్తింపు…
చాలా మంది సెలబ్రేటీలు, రాజకీయ నేతలతో టచ్ లో ఉన్న వాసు..
ప్రతి సంవత్సరం పార్టీలు ఏర్పాటు చేస్తున్న వాసు..
క్రికెట్ బెట్టింగులను సైతం నిర్వహించే వాడని వాసు పై ఆరోపణలు…
IPL సీజన్ లో కోట్ల రూపాయలు బిజినెస్…
దింతో సెలబ్రెటిలతో, రాజకీయ నేతలతో పార్టీకి ప్లాన్..
బెంగళూరు గత ఆదివారం పార్టీ ఏర్పాటు చేసిన వాసు..
డ్రగ్స్ పెడ్లర్స్ తో వాసు కు ఉన్న సంబంధాల పై ఆరా తీస్తున్న పోలీసులు..
రేవ్ పార్టీ లో ఇప్పటికే డ్రగ్స్ సీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీ కి వచ్చిన వారి వద్ద నుండి బ్లెడ్ షాంపుల్స్ తీసుకున్న పోలీసులు..
బ్లెడ్ షాంపుల్స్ FSL కు పంపిన పోలీసులు..
ఈరోజు సాయంత్రం వరకు నివేదిక వచ్చే అవకాశం..
నటి హేమ కూడా పార్టీ లో ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు..
కానీ తను పార్టీ కి వెళ్లలేదంటూ బుకాయిస్తున్న హేమ.
బ్లెడ్ షాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలితే చర్యలు తీసుకొనున్న పోలీసులు.
Discussion about this post