టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఈ హీరో. పాన్ ఇండియా లెవల్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో డ్రాగన్ మూవీ షూటింగ్‌లో పుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా ఈ హీరో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ స్నాక్ ఏంటో రివీల్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.





Follow for more updates
