సినీ సెలబ్రెటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం..

వెండితెర ముద్దుగుమ్మలు లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అప్‌డేట్స్ మీ కోసం
- బాలీవుడ్ బ్యూటీ రాషా తడానీ బీచ్ ఒడ్డున తీసుకున్న లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు షేర్ చేసింది.
- మానస వారణాసి వంగపండు రంగు చీరలో ఫొటోలకి పోజులిచ్చింది.
- రుక్మిణి వసంత్ రెస్టారెంట్‌లో క్యూట్ ఫోటోలు తీసుకుంది.
- అమృత అయ్యర్ తెల్ల చీరలో వయ్యారాలు ఒలకబోసింది.
- నయనతార తనకి వచ్చిన రీసెంట్ అవార్డుతో ఫొటోలకి పోజులిచ్చింది.
- ఐశ్వర్య రాజేష్ ఒక క్యూట్ రీల్ పంచుకుంది.
- తమన్నా శివరాత్రి సందర్భంగా ఈషా ఫౌండేషన్‌లో తీసుకున్న ఫోటోలు షేర్ చేసింది.
- కోలీవుడ్ బ్యూటీ యోగలక్ష్మి చీరలో మెరిసిపోయింది.
- వీరితో పాటు మిగిలిన బ్యూటీలు షేర్ చేసిన విశేషాలపైనా ఓ లుక్కేద్దాం.
