- పలు రంగాల్లో ఉపాధి అవకాశాలపై..
- కృత్రిమ మేధ, రోబోటిక్స్ గణనీయమైన ప్రభావం
- దేశీయ, ప్రపంచస్థాయి కంపెనీల్లో..
- లేఆఫ్‌లకు ఏఐ టూల్స్, రోబోలు ప్రధాన కారణం
- తాజాగా అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్..
- 1000కిపైగా ఉద్యోగాలను తొలగించింది
- ఆ స్థానాలను రోబోలతో భర్తీ చేయడంపై తీవ్ర విమర్శలు
Follow for more updates
