నిజామాబాద్ జిల్లాలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. వేల్పూరులోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా సుమారు 120 టన్నుల రేషన్ బియ్యం ఉంచారనే సమాచారంతో…సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బియ్యాన్ని, వాహనాలను సీజ్ చేశారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post