రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన.. ఆయన తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ పతనమైందని… కారుని ఇనుప సామాన్ల దుకాణానికి ప్రజలే పంపించారన్నారు.. నల్గొండలో కేవలం ఒక్క సీటు గెలిచిందని, త్వరలో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు..రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటి ఉంటుందని అదికూడా రెండు మూడు సీట్ల మధ్యనే అన్నారు.
Discussion about this post