హైదరాబాద్ లో 2024 హిస్టారిక్ ఎలక్ట్రిక్ వెర్డిక్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సభ అధ్యక్షుడు రామచంద్ర మూర్తి, నల్సార్ యూనివర్సిటీ అధ్యాపకులు మాడ బోసి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుస్తకాన్ని చదవడం ద్వారా మనోధిర్యాన్ని అందిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని అందించిన ప్రొఫెసర్ ఇంద్రసేనారెడ్డి , ప్రొఫెసర్ కూల్మెలోన్ విద్యాసాగర్ లకు ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
Discussion about this post