అమెరికాలో ఇండియన్స్‌కు ఊహించని షాక్ !

మెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అక్కడి ప్రభుత్వం ‘ఆపరేషన్ చెక్‌మేట్’ పేరుతో భారీ క్రැక్‌డౌన్ ప్రారంభించింది.

30 Indian Truck Drivers Arrested in USA !

ఈ ఆపరేషన్‌లో భాగంగా చట్టవిరుద్ధంగా వాణిజ్య సెమీ ట్రక్కులు నడుపుతున్న 52 మందిని అరెస్ట్ చేయగా, వారిలో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రోడ్డు భద్రత, ప్రజా రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నామని, త్వరలోనే వీరిని ఇండియాకు బహిష్కరించనున్నట్లు (Deport) అమెరికా స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

  • ‘ఆపరేషన్‌ చెక్‌మేట్‌’ను చేపట్టిన అమెరికా
  • అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న 52 మందిని అరెస్టు
  • వారిలో 36 మంది సెమీ ట్రక్కులు నడిపేవారుగా గుర్తింపు
  • అందులో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్ల అరెస్ట్
  • త్వరలోనే వీరిని ఇండియాకు బహిష్కరించనున్నట్లు వెల్లడి
  • రోడ్డు భద్రత, ప్రజా రక్షణ కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం
  • వాణిజ్య ట్రక్కులు నడుపుతూ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న..
  • వ్యక్తులను గుర్తించి, అరెస్టు చేయడమే ఈ ‘ఆపరేషన్‌ చెక్‌మేట్‌’ ఉద్దేశం

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top