మేడిగడ్డ బ్యారేజీపై 4Sides Tv స్పెషల్ రిపోర్ట్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన దృష్ట్యా మేడిగడ్డ వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్సైలు, దాదాపు 800 మంది పోలీసులు మోహరింపులో పాల్గొంటున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ పిల్లర్లను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
Discussion about this post