కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రసాదం పథకం కింద సింహాచలం నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు 55 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సింహాచలం దేవస్థానంలోని పలు ప్రాంతాలను దేవతాశాఖ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్, సింహాచలం ఈఓ త్రినాధరావు, ట్రస్టుబోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్రాజ్, సంపంగి శ్రీను, దొడ్డిరమణలు పరిశీలించారు.
Discussion about this post