ఏఐను వాడి మెటా..గూగుల్‌ను ఓడించిన లాయర్‌ | How ONE Lawyer Used AI to Defeat Google and Meta in Court !

ఏఐను వాడి మెటా.. గూగుల్‌ను ఓడించిన లాయర్‌ ఓ కేసులో ఏఐ సహాయంతో టెక్‌ దిగ్గజాలైన మెటా, గూగుల్‌‎ను.. ఓడించిన అమెరికాకు చెందిన ఓ లాయర్‌.

సోషల్‌ మీడియా తనను బానిసగా మార్చేసిందంటూ 20 ఏళ్ల యువతి.. వేసిన కేసును వాదించడానికి ఏఐ సాయం తీసుకున్నట్లు చెప్పిన లాయర్‌ న్యాయవ్యవస్థలో ఏఐని వాడడం వల్ల వేగంగా కేసులు పూర్తవుతాయని వెల్లడి

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top