అక్రమంగా అమెరికా వెళ్లిన వారికి ఇక తిప్పలే..! | Trump’s Controversial Statement Viral !By Rajesh / June 17, 2026 అమెరికాలోని అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం ఇప్పటికే వేల మంది వలసదారులను తమ స్వదేశానికి తిప్పి పంపిన అమెరికా పేద దేశాల ప్రజలు వస్తే.. మనమూ పేదలమవుతాం -ట్రంప్ వలసలను అరికట్టి.. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చుకుందాం -ట్రంప్