తెలంగాణలో తొలి TPS స్కూల్..కార్పొరేట్ స్కూల్స్ ఇక క్లోజే ! | Telangana’s First Ever TPS School

ఆరుట్లలో తెలంగాణలోనే తొలి టీపీఎస్

  • ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
  • నర్సరీ నుంచి ఇంటర్ దాకా ఒకే చోట విద్య
  • డిజిటల్ తరగతులు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు
  • కార్పొరేట్‎ను తలదన్నేలా విద్యా బోధన, సదుపాయాలు
  • విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్
  • తెలంగాణ వ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
  • ఒక్కో టీపీఎస్ నిర్మాణానికి 60 కోట్ల రూపాయల వ్యయం
  • పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఆరుట్ల టీపీఎస్ సిద్ధం

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top