సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..| Microsoft Teams Launches Shocking New Surveillance Feature !By Rajesh / June 22, 2026 మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. టీమ్స్ సర్వైలెన్స్ ఫీచర్ ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్‌గా బాస్‌కి చెప్పేస్తుంది! మీరు ఆఫీసులో ఉన్నారా లేదా ఇంట్లోనా ఉద్యోగుల లొకేషన్ బాస్‌కి లైవ్ అప్డేట్ Follow for more updates Facebook Instagram X YouTube