లవర్ కోసం కాబోయే భర్తను చంపేసింది..! | Pune Businessman Kethan Case | Pune Incident Updates

  • మహారాష్ట్రలో సంచలనంగా మారిన..
  • పారిశ్రామికవేత్త కుమారుడి మరణం
  • కేతన్‌ మరణంపై దర్యాప్తు మొదలు పెట్టిన లోనావాలా పోలీసులు

  • ప్రియుడు చేతన్‌ చౌదరితో కలిసి కేతన్‌ను..
  • సియా గోయల్‌ చంపిందని పోలీసుల అనుమానం
  • ప్రియుడితో కలిసి లోయలోకి తోసి..
  • చంపేసిందని అనుమానిస్తున్న పోలీసులు
  • ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లికి నిర్ణయం
  • రూ.17 కోట్లతో జైపూర్‌లో పెళ్లికి బుక్‌ చేసిన కుటుంబసభ్యులు
  • పుణె బిజినెస్ మెన్ కొడుకు కేతన్ మృతి కేసులో ట్విస్ట్
  • సెల్ఫీ ప్రమాదం అనుకుంటే.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
  • కాబోయే భార్యే హత్య చేసినట్టు తేల్చిన పోలీసులు
  • ప్రియుడితో కలిసి కేతన్ మర్డర్ కు సియా గోయల్ ప్లాన్
  • కేతన్ ను లోయలోకి తోసేసిన కాబోయే భార్య సియా గోయల్
  • బర్త్ డే పార్టీ అని నమ్మించి కోటకు తీసుకెళ్లిన గోయల్
  • సోషల్ మీడియా చాటింగ్స్, ఫోన్ కాల్ డేటాతో గుట్టురట్టు
  • సియా గోయల్, ఆమె ప్రియుడు అరెస్ట్

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top