పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీవోకే.. | High Tension at POK | Is Pakistan Losing POK ?

  • పీవోకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు
  • రావల్ కోట్‎లోని ఈద్గా మైదానంలో తీవ్ర రూపం దాల్చిన నిరసనలు
  • తాము పాక్‎లో భాగం కాదని బహిరంగంగా నిరసనకారుల ప్రకటన

  • ఆహార, నిత్యవసర సరకుల సరఫరాను అడ్డుకుంటున్న పాకిస్థాన్
  • ఆహార సరఫరాను అడ్డుకుంటే వేరే మార్గాలు ఎంచుకుంటాం
  • పాక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన పీవోకే నాయకుడు సర్దార్
  • ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న జేఏఏసీ
  • జేఏఏసీని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిషేధించిన పాక్
  • పాక్ దౌర్జన్యాలు బయటకు రాకుండా ఇంటర్నెట్ సేవలు బంద్
  • భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు
  • ఘర్షణల్లో 22 మంది మరణించినట్లు ధృవీకరించిన అధికారులు

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top