శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. జీడి,మామిడి,కొబ్బరి తోటలతో ఎలుగుబంట్ల కలియదిరుగుతున్నాయి. వారం రోజుల్లో ఎలుగుబంట్ల దాడుల్లో ఇద్దరు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎలుగుబంటిని బంధించి జూకు తరలించారు.
Discussion about this post