జిల్లాకు నాయకులు వస్తున్నారు.. పోతున్నారు.. జిల్లాలో ఎండిన తోటలు, చెట్లు మీకు కనిపించలేదా? అని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు.
మా జిల్లా ప్రజల బాధలు అర్థం చేసుకోండి.. వర్షాలు లేక అనంతపురం రైతు జీవితం ఎండిపోతోందని అన్నారు. జిల్లాలో 8 ఏళ్లుగా పంటలు వేసుకోలేని దుస్థితి ఏర్పడిందని, జిల్లా గురించి నాయకులు మాట్లాడాలని కోరారు. గుంతకల్లు రైల్వే జోన్, కడప ఉక్కు, రాజధాని గురించి క్లారిటీ ఇవ్వండని, రాజకీయ నాయకులు మా జిల్లాకు ఏం చేశారో… ఏం చేస్తారో చెప్పాలని అన్నారు.
Discussion about this post