తిరుమలగిరి సాగర్ మండలంలో MPP, MPTC, ZPTC సభ్యుల పదవీకాలం ముగియడంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భగవాన్ నాయక్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి హాజరై ఎంపీటీసీ, ఎంపీపీలను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
Discussion about this post