ఖాతాదారుల సొమ్ము మాయం చేసిన పోస్టల్ ఉద్యోగి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీసులో భారీ స్కాం ఆలస్యంగా వెలుగు చూసింది. ఖాతాదారులు దాచుకున్న 20 లక్షల రూపాయలకు పైగా సొమ్మును తపాలా శాఖ అధికారి రామకృష్ణ కాజేయ్యడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరుగుతోందని సబ్ పోస్ట్ మాస్టర్ చెప్పారు.
Discussion about this post