విశాఖ భీమిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కూటమి అభ్యర్థి గంట శ్రీనివాసరావుల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. విశాఖలో అవంతి శ్రీనివాస్, గంట మధ్య రాజకీయ వేదికగా గట్టి పోటీనే జరగబోతుంది. ఒకప్పుడు వీరిద్దరూ మంచి మిత్రులే అయినప్పటికీ…రాజకీయ రణరంగంలో మాత్రం నువ్వా.. నేనా అనే రీతిలో ఢీ కొట్టబోతున్నారని రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.
Discussion about this post