నానక్ రామ్ గూడ లో భారీగా గంజాయి తో పాటు కరెన్సీ పట్టివేత.
20 కేజీల గంజాయి తో పాటు 20 లక్షల నగదు గుర్తించిన సైబరాబాద్ ఎస్ఓటీ.
నీతు భాయ్ అనే లేడి కిలాడి అరెస్ట్.
గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మొపుతున్న సైబరాబాద్ ఎస్ఓటీ బృందం.
నానక్ రామ్ గూడ లో ఎస్ఓటీ దాడులు. నీతు భాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ.
ఇంట్లో 20 కేజీల గంజాయి తో పాటు 20 లక్షల నగదు సీజ్ చేసిన ఎస్ఓటీ.
NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్.
గతంలో రెండు సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నీతు భాయ్.






















Discussion about this post