అత్యంత పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ముస్లింలు ఉపవాసాలు ఉంటారు.. ఉపవాస దీక్షలో నీరసం నుంచి ఉపశమనం పొందడానికి, సాయంత్రం వేళలో రోజా ముగిసిన వెంటనే హలీంని తిని నూతన ఉత్సాహాన్ని పొందుతారు. గత రెండు దశాబ్దాలుగా అనంతపురం నగరంలో ఖలీల్ హలీం సెంటర్ నిర్వహిస్తూ… రుచికరమైన హలీమ్ ని కస్టమర్లకు అందిస్తున్నారు. ముస్లిం సోదరులకు అత్యంత ప్రీతి కరమైన హలీంపై మరింత సమాచారం మా అనంతపూర్ ప్రతినిధి హనుమంతు అందిస్తారు.
Discussion about this post