హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళలో చేయని పనులు నాలుగు నెలల్లోనే చేశామని, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సెంటిమెంట్ డ్రామా చేశారని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, కాజీపేట రైల్వే స్టేషన్ కు రావాల్సిన వనరులు తరలిపోతున్నాయని, బీఆర్ఎస్ పాలనలో ఓరుగల్లుపై కుట్ర జరిగిందని చెప్పారు.
కాజీపేట్ క్రూ కంట్రోల్ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని అన్నారు.
Discussion about this post