పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్సుమెంట్ మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వంలానే కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు 5300 కోట్లకు చేరాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇప్పటికైనా విడుదల చేయాలని.. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామంటున్న ఏబీవీపీ నాయకులు
Discussion about this post