మెదక్ జిల్లా హావేలి ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటున్న ఎస్సై ఆనంద్గౌడ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్ నుంచి 30వేల రూపాయలను ఎస్సై డిమాండ్ చేశారు. డ్రైవర్ 20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఎస్సైని పట్టుకున్నారు.
Discussion about this post