బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ సందడే.. ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే విషయాన్ని మల్లారెడ్డి పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. ఇక తాజాగా గోవా బీచ్లో బోటింగ్, పారాసైలింగ్ లతో రచ్చరచ్చ చేస్తున్న ఆయన వీడియో వైరల్ అవుతున్నాయి..
Discussion about this post