రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా సమస్యల పరిష్కారంలో దూకుడు పెంచింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం ప్రారంభించారు. ఇవాళ కూడా మంత్రులను,అధికారులను కలసి తమ సమస్యలు చెప్పుకునేందుకు జనం తరలి వచ్చారు.. NCD కౌన్సిలర్ల గోడు.
Discussion about this post