ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిరసనలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకానికి ఊహించని స్పందన వస్తోంది.మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో తమ ఉపాధి కోల్పోతున్నామని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై మాప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు.
Discussion about this post