ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించేందుకు ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వికలాంగుడనైనా .. తెలంగాణ కోసం పోరాటం చేశా… నన్ను బీఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.. మీరైన నాకు, నాకుటుంబానికి సాయం చేయండి అంటూ దివ్యాంగుడు అభ్యర్థిస్తున్నారు.
Discussion about this post