ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు ప్రజల కోసం పని చేయాలిగాని ఇన్ఛార్జ్ ల కోసం పనిచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని అంటున్న ఎమ్మెల్యే పైడి రాకేష్
Discussion about this post