విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ ,జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ కూటమి ఎంపీ అబ్యర్ధి భరత్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు, టీడీపీ,జనసేన, బీజేపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ కు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. పొత్తు గెలవాలి.. పాలన మారాలన్న నినాదంతో మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి.. విశాఖకు సాగు తాగు నీరు తీసుకువస్తామని అన్నారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post