ప్రజల మన్ననలు, ఆశీర్వాదంతో ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నానని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రెండున్నరేళ్లగా మంత్రిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మళ్ళీ గాజువాక నుంచి బరిలో ఉన్నానని చెప్పారు. నిన్న గాజువాకలో చంద్రబాబు మాటలు చూస్తే నవ్వొచ్చిందన్నారు.జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారి అమర్నాధ్ విమర్శలు గుప్పించారు.
Discussion about this post