పౌర్ణమి , అమావాస్య రోజులకు ఒక విశిష్టత ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే . మానసిక శాస్త్రవేత్తలు కూడా కొంత ఏకీభవిస్తారు . ఆదివారం అమావాస్య వస్తే హిందువులు సెంటి మెంట్ గా ఫీల్ అవుతారు . అలాంటిది ఆషాఢం అమావాస్య వచ్చిందంటే మంత్రాలు నేర్చుకొనే వారు చాల విశిష్టమైన రోజుగా భావిస్తారు . మంత్రగాళ్ళు కూడా తమ విద్యలు బాగా రాణించే రోజు గా భావిస్తారు . బలులు సమర్పించేవారు , క్షుద్ర దేవతలను పూజించే వారు కూడా విశిష్టమైన రోజుగా భావిస్తారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఇష్టదేవతలను పూజిస్తారు.
Discussion about this post