పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి విజయనగరం పార్లమెంట్ అభ్యర్ధి కలిశెట్టి అప్పల నాయుడు
అన్నారు. ఎచ్చర్ల నియోజక వర్గం రణస్థలంలో ఆయన 4 సైడ్స్ టీవీతో మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసన సభా స్థానాల్లోని ఎచ్చెర్ల టికెట్ బీజేపీకి, నెల్లిమర్ల జనసేనకు కేటాయించారని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు
చెప్పారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post