రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం సోమవారం జరగనుంది. నాలుగోదశలో నిర్వహించనున్న ఈ పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఎన్నికల సామాగ్రి తరలింపునకు చర్యలు చేపట్టారు.
Discussion about this post