అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ హల్చల్ చేశాడు. విలేకరులు, ఇతరులపై చిందులేశారు… నోటికి ఎలా వస్తే అలా మాట్లాడారు… కానీ తర్వాత దీనిపై క్షమాపణలు చెప్పారు. అలా మాట్లాడటం తప్పని ఒప్పుకునన్నారు. ఆరో వార్డులో నీటి కోసం ప్రజలుర గొడవ పడ్డారని… అక్కడ నిజంగా నీటి సమస్య ఉందన్నారు… మున్సిపల్ చైర్మన్ శిల్ప బంధువులకు నీళ్లు కూడా ఇచ్చినట్లు ఆయన ఒప్పుకున్నారు. వాటర్ సప్లై చేసిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్, AE పైనా చర్యలు తీసుకుంటామన్నారు కమిషనర్. .
Discussion about this post