అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీరాంజనేయుడుని మార్చాలంటూ
6 మండలాల వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయుడుని మార్చకపోతే కచ్చితంగా సీటు నష్టపోతామని వారు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఇంటి మనిషి వీరాంజనేయుడిని గెలిపిస్తే కుటుంబ పాలన కొనసాగుతుందని.. ఆయన కాకుండా ఎవరికి అభ్యర్థిగా ప్రకటించినా తాము దగ్గరుండి గెలిపించుకుంటామని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి.
Discussion about this post