గుడివాడలో అన్నా క్యాంటీన్ల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నిరుపేదల కోసం అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు పునరుద్ధరిస్తున్నారన్నారు. టీడీపీ పార్టీ ఇచ్చిన హామీలను త్వరలో నేరవేర్చుతుందని తెలిపారు. పేదవారి నోటి కూడు లాక్కున్న… వైసీపీ పార్టీ అదే పేదవారి చేతిలో సర్వనాశనం అయిపోయిందన్నారు.
Discussion about this post