వెంటనే పెండింగ్ చలాన్లను వసూలు చేయాలని అధికారులకు ప్రభుత్వ సూచన…
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై మరో సారి భారీ రాయితీ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రాయితీ ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చింది. వెంటనే పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. బైక్ లు , ఆటోలకు 80.శాతం రాయితీ ప్రకటించింది. బస్సులకు 90 శాతం .. కార్లకు, హెవీ వెహికల్స్ కు 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Discussion about this post