అనకాపల్లి జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణకి సీటు ప్రకటించడంపై పీలా గోవింద్ సత్యనారాయణ వర్గం లో అసంతృప్తి నెలకొంది. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతో మమేకమైన పీలా గోవిందుకు సీటు కేటాయించకపోవడం పై ఆయన వర్గం ఫైర్ అవుతోంది. అత్యధిక మెజారిటీతో గెలిచే అభ్యర్థి పీలా గోవింద్ కు జనసేన – టిడిపి ఉమ్మడి అధిష్టానం సీటుకేటాయించక పోవడంపై వాపోతున్న పీలా గోవింద సత్యనారాయణ వర్గం ముఖ్య నాయకులు
Discussion about this post