ఏపీలో ఎన్నికల కోడ్ ను అధికార వైసీపీ పాటించడం లేదు. అధికార పార్టీ మంత్రికి ఎస్కార్ట్ కల్పించి పోలీసులు ఎన్నికల కోడ్ అమలుకు తిలోదకాలు ఇచ్చారు. ప్రతిచోట అధికార పార్టీ ఫ్లెక్సీలు కనబడుతుండగా, అక్కడక్కడా ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి.
విశాఖలో ప్రతిచోట ఫ్లెక్సీలు, హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. వాటిని ఇంకా తొలగించలేదు. అన్నవరంలో ఎన్నికల కోడ్ ను అమలు చేయకుండా ఓ మంత్రి అధికార దర్పంతో దర్జాగా పోలీసు ఎస్కార్ట్ తో వెళుతున్న దృశ్యం 4 సైడ్స్ టీవీ చిక్కింది.
Discussion about this post