అనంతపురం టిడిపి అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరికి ఇస్తేనే న్యాయం జరుగుతుందని దళిత సంఘం నాయకులు స్పష్టం చేశారు. కూటమిలో భాగంగా ఎవరికి టికెట్ కేటాయించినా ఓడిపోతారని, టిడిపి అభ్యర్థి చౌదరికి… ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే సపోర్ట్ ఇస్తామని అన్నారు. ఎన్నో సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా…జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం అన్నారు.
Discussion about this post