ఏపీలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా అరకు టీడీపీ ఇన్ఛార్జి దొన్ను దొర తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి.. వెనక్కి తీసుకోవడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దొన్ను దొర. అరకు అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు దొన్ను దొర. తనను మోసం చేసిన వారిని చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు.
Discussion about this post