పాంపీ ఒక ప్రాచీన రోమన్ నగరం. ఇటలీ లోని, కంపానియా ప్రాంతంలో నేపుల్స్ నగరం దగ్గరలోని ఆధునిక పాంపీ నగరానికి సమీపంలో ఈ ప్రాచీన నగరం ఉండేది. ప్రస్తుతం ఈ నగరం అందరినీ ఆకర్షిస్తోంది. కారణం ఆ నగరంలోని అతిపురాతన కుడ్య చిత్రాలు. ఇటీవల వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 79 ADలో విసువియుస్ అగ్ని పర్వతం బద్దలవడంతో పాంపే నగరం విధ్వంసం అయ్యింది. దీంతో ఇన్నాళ్లూ ఇవి మరుగున పడ్డాయి.
Discussion about this post