skip to content
  • తెలుగు
  • English
  • हिन्दी
  • ಕನ್ನಡ
  • മലയാളം
శుక్రవారం, మే 16, 2025
  • Login
Channel
Download app
Advertisement
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
4SidesTV
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
  • భక్తి
  • 4సైడ్స్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
  • ఎక్సక్లూసివ్
  • ఆరోగ్యం
  • అందం
  • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ

చత్తీస్ ఘడ్ లో ఆపార్టీ ఓటమికి కారణాలు అవేనా ?

https://youtu.be/-oI3u4eM9Hs?si=0ZxC53pmBJ3IGAaW

జనవరి 11, 2024
in Uncategorized
Reading Time: 6 mins read
A A
0

చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు పై నడకని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. అయితే అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రం లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బీజేపీ 54 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకోగా… కాంగ్రెస్ 35 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018లో 68 సీట్లు గెలుచుకుని 15 ఏళ్ల తర్వాత బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్నిఏర్పాటు కాంగ్రెస్ ఈ సారి పరాజయం పాలైంది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

కాంగ్రెస్ చత్తీస్ ఘడ్ లో ఓడిపోవడానికి ముఖ్య కారణం భూపేష్ బఘేల్ కు మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా ప్రమోటర్లు రూ 508 కోట్లు లబ్ది చేకూర్చారన్న ఆరోపణలను ప్రజలు నమ్మడమే అని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ లకు చట్టబద్దత కల్పించకపోవడంతో వారికి రిజర్వేషన్లు అమలు చేయలేకపోయింది. ఫలితంగా ఓబీసీ లలో అసంతృప్తి నెలకొన్నది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రిజర్వేషన్లు ఓబీసీలు నష్టపోయారని మోడీ ఎన్నికల సభల్లో ప్రచారంలో చేయడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమైంది.

You might also like

INS విక్రాంత్

మే 5, 2025
రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?

రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?

డిసెంబర్ 15, 2024

భూపేష్ బఘేల్ ఆధీనం లోని కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందన్న తీవ్రస్థాయి విమర్శలు, జల్ -జంగిల్ -జమీల్ పై హక్కుల కోసం ఆదీవాసీ ఉద్యమాలను ప్రభుత్వం పట్టించుకు పోవడం కూడా చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పతనానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చత్తీస్ ఘడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాంగ్రెస్ నేతల పిల్లలు, వారి బంధు, మిత్రులకు ఉద్యోగాలు ఇచ్చారని.. పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్ సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను సీఎం భగేల్ ఇతర ఖర్చులకు వినియోగించుకున్నారని బీజేపీ దుమ్మెత్తి పోసింది.

మద్యం, గోపేడ, పేదలకు ఇచ్చే రేషన్లు, ఇంకా ప్రధాన మంత్రి పథకమైన గరీబ్ కల్యాణ్ లో అవినీతి జరిగిందని మోడీ విమర్శించారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమవడం కూడా చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పరాజయానికి కారణమని చెప్పుకోవచ్చు.

Previous Post

నిజామాబాద్ లో మహాలక్ష్మి పధకం ప్రారంభం

Next Post

చిరు సినిమాలో వీరేనా హీరోయిన్లు !

rajesh

rajesh

Related Stories

INS విక్రాంత్
Uncategorized

మే 5, 2025
రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?
4సైడ్స్ న్యూస్

రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?

డిసెంబర్ 15, 2024
Battalion Police Vs Civil Police: ఇబ్రహీంపట్నం సంఘటనలు
Uncategorized

Battalion Police Vs Civil Police: ఇబ్రహీంపట్నం సంఘటనలు

అక్టోబర్ 29, 2024
Advantages of Tiger Nuts
Uncategorized

Benefits of Tiger Nuts: టైగర్ నట్స్ ప్రయోజనాలు తెలిస్తే షాక్……బాదం, జీడిపప్పును మించి లాభాలు..!

సెప్టెంబర్ 11, 2024
NEET-UG మరియు UGC-NET పరీక్ష పేపర్‌లను లీక్ చేయడానికి డార్క్ వెబ్ ఎలా ఉపయోగించబడింది
Uncategorized

NEET-UG మరియు UGC-NET పరీక్ష పేపర్‌లను లీక్ చేయడానికి డార్క్ వెబ్ ఎలా ఉపయోగించబడింది

నవంబర్ 25, 2024
SRH ను తక్కువగా అంచనా వేశాం
Uncategorized

SRH ను తక్కువగా అంచనా వేశాం

మే 26, 2024
అత్యంత విషాదకర ఘటన
ముఖ్యాంశాలు

అత్యంత విషాదకర ఘటన

మే 22, 2024
IPL 2024: బెంగళూరు, చెన్నై మ్యాచుకు వర్షం ముప్పు – వర్షం పడినా…అరగంటలో మైదానం సిద్ధం!
Uncategorized

IPL 2024: బెంగళూరు, చెన్నై మ్యాచుకు వర్షం ముప్పు – వర్షం పడినా…అరగంటలో మైదానం సిద్ధం!

మే 18, 2024
Next Post
చిరు సినిమాలో వీరేనా హీరోయిన్లు !

చిరు సినిమాలో వీరేనా హీరోయిన్లు !

Discussion about this post

FOUR SIDES NETWORK BROADCASTING PRIVATE LIMITED
2nd 3rd Floor, H No. 8-2-686/K/6, Gokul Kimtee Towers, Banjara Hills Road No.12, Hyderabad,
Hyderabad, Telangana, 500034
info@foursidestv.com, Phone : +91 4035205765
About Us | Advertise With Us | Complaint Redressal| Privacy Policy
  • Privacy Policy
  • About Us
  • Advertise with Us

© 2023 4SidesTv All Rights Reserved.

No Result
View All Result
  • 4sidestv
  • LIVE TV
  • new theme
  • telugu
  • Telugu Home
  • అవుట్ సైడ్
  • ఇన్సైడ్
  • ఎడిటర్ – ఎడిషన్
  • ట్విలైట్ న్యూస్
  • డీప్
  • తదాస్తు
  • తదాస్తు
  • న్యూస్ బ్లేజ్
  • పొలిటికల్ థాట్ రిపీట్
  • బులెటిన్
  • బ్రేకింగ్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
  • భక్తి లహరి
  • మార్నింగ్ మంత్ర
  • మీట్ యువర్ డాక్టర్
  • ముఖ్యాంశాలు
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • వినోదం
  • షేర్ సీక్రెట్
  • సిటీ లైట్స్
  • సినిమా ఇంటర్వ్యూలు
  • సొగసు చూడతరమా
  • స్పోర్ట్స్
  • హలో ఫుడ్డీస్

© 2023 4SidesTv All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In